రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఉత్పత్తి, వస్తు సరఫరా సంబంధిత ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు.. సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన పాస్‌లు జారీ చేయనుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా 350 అదనపు రైతు బజార్లు, 131 మొబైల్ రైతు బజార్లు అందుబాటులో ఉన్నట్లు కొవిడ్ ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న తెలిపారు. వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు