AP Employees Union Leader Askar Rao: 'ఎస్మా ప్రయోగించినా వెనుకాడేది లేదు' - Steering Committee member Askar Rao news
face to face with Askar Rao: ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తాము వెనుకాడేది లేదని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. మానవత దృక్పథంతో ప్రజలకు అత్యవసర సేవలకు అంతారయం కలగకుండా చూస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రేపటినుంచి పెన్ డౌన్, ప్రభుత్వ మొబైల్ డౌన్ చేపడతామని తెలిపారు. ప్రభుత్వం వినియోగించే అన్ని మొబైల్ అప్లికేషన్లను అన్ ఇన్ స్టాల్ చేయాలని పీఆర్సీ సాధన సమితి నేత ఆస్కార్ రావు ఈటీవి భారత్ ముఖాముఖిలో తెలిపారు.
face to face with Askar Rao
By
Published : Feb 4, 2022, 5:57 PM IST
Steering Committee member Askar Rao: 'ఎస్మా ప్రయోగించినా వెనుకాడేది లేదు'