ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామాపురం చెక్​పోస్ట్ వద్ద కరోనా రోగుల అంబులెన్స్​లు అడ్డగింత - corona-ambulances-stopped-at-ramapuram

రాష్ట్రం నుంచి అత్యుత్తమ వైద్యం కోసం హైదరాబాద్​కు వెళ్లే కరోనా రోగుల అంబులెన్స్​లను తెలంగాణలోని రామాపురం చెక్​పోస్ట్ వద్ద అడ్డుకుంటున్నారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ap-corona-ambulances-stopped-at-ramapuram-check-post
రామాపురం చెక్​పోస్ట్ వద్ద కరోనారోగుల అంబులెన్స్​లు అడ్డగింత

By

Published : May 10, 2021, 8:37 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లే కరోనా రోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. గరికపాడు చెక్ పోస్ట్ దాటిన తర్వాత తెలంగాణలోని రామాపురం సరిహద్దు వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న కరోనా బాధితుల అంబులెన్స్​లను పోలీసులు అనుమంతిచడం లేదని బాధితులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details