ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాదక ద్రవ్యాల నియంత్రణకు మైలవరంలో ర్యాలీ - మైలవరం మాదక ద్రవ్యాల ర్యాలీ

మాదక ద్రవ్యాలను వినియోగించకూడదని ఎక్సైజ్ సీఐ గిరిజ అన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ.. కృష్ణా జిల్లా మైలవరం వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

anti drug awarness rally in mailavaram krishna district
anti drug awarness rally in mailavaram krishna district

By

Published : Jun 26, 2021, 1:42 PM IST

మాదక ద్రవ్యాల నియంత్రణకు మైలవరంలో ర్యాలీ

మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ.. కృష్ణా జిల్లా మైలవరం పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మద్యం, గుట్కా, మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని ఎక్సైజ్ సీఐ గిరిజ అన్నారు.

వారం రోజులుగా మాదవ ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే దుష్రభావాలను వివరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపడంలో యువత సహకారం చాలా ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో మైలవరం సీఐ శ్రీను, ఎస్సై అనిల్ బాబు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details