కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నగరంలోని ఓ వ్యక్తికి కరోనా సోకి.. ఇటీవల మరణించారు. మృతి చెందిన వ్యక్తి సమీప బంధువుకు పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీఓ ఖాజావలి ప్రకటించారు. బాధిత వ్యక్తి నివాస ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల ప్రాంతన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటునట్లు ఆర్డీఓ స్పష్టం చేశారు.
మచిలీపట్నంలో మరో పాజిటివ్ కేసు - కృష్ణా జిల్లాలో కరోనా కేసుల తాజా వార్తలు
రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి సమీప బంధువుకు కూడా పాజిటివ్ వచ్చినట్లు ఆర్డీఓ ఖాజావలి తెలిపారు.
మచిలీపట్టణంలో మరో పాజిటివ్ కేసు-ఆర్డీఓ ఖాజావలి