హైదరాబాద్ టోలీ చౌక్‌లో కరోనా అనుమానంతో ఓ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అ మహిళకు వ్యాధి లక్షణాలు.. కోరనాకు దగ్గరగా ఉన్నందున.. అనుమానంతో పరీక్షలు నిర్వహించేందుకు గాంధీకి తరలించారు. ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో మరో కరోనా అనుమానిత కేసు - కరోనా అనుమానంతో గాంధీకి మహిళ
హైదరాబాద్‌లో మరో కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. ఈ వైరస్ లక్షణాలతో టోలీచౌక్‌లోని ఓ మహిళను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ లో మరో కరోనా అనుమానిత కేసు
హైదరాబాద్ లో మరో కరోనా అనుమానిత కేసు