తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరుకున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మిగతా ఐదుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణలో ఆరో కరోనా కేసు నమోదు - తెలంగాణలో ఆరవ కరోనా కేసు నమోదు
తెలంగాణలో ఆరో కరోనా కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వైరస్