రాష్ట్రానికి మరో 4.20 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ను అధికారులు తరలించారు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది.
రాష్ట్రానికి చేరిన మరో 4.20 లక్షల టీకా డోసులు - 4.20 lakh Kovshield doses reached vijayawada
రాష్ట్రానికి మరో 4.20 లక్షల కరోనా టీకా డోసులు వచ్చాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషిల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.
రాష్ట్రానికి చేరుకున్న మరో 4.20 లక్షల కొవిషీల్డ్ డోసులు