రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలుకు సీఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కౌలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు వ్యాజ్యంలో కోరారు.
రాజధాని రైతుల వార్షిక కౌలు విచారణ మంగళవారానికి వాయిదా
రాజధాని ప్రాంత రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలుకు సీఆర్‌డీఏకు హైకోర్టు ఆదేశాలిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
హైకోర్టు