ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకట్రెండుచోట్ల మోస్తరు వర్ష కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రానికి వర్ష సూచన... 3 రోజులపాటు మోస్తరు వర్షం - ఏపీ వాతావరణ వార్తలు
ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరకోస్తా, రాయలసీమల్లో, దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
ap weather repot