ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మవారికి గాజుల మహోత్సవం - gajula mahostavam news

విజయవాడ ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ మేరకు భక్తుల నుంచి భారీ స్థాయిలో గాజులు విరాళంగా అందాయి.

ammavariki gajulostavam

By

Published : Oct 29, 2019, 7:17 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది. ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2016 నుంచి ప్రారంభించిన ఈ వేడుకను..తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందాయి.

అమ్మవారికి గాజుల మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details