ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Prayer for Saitej: సాయితేజ్ త్వరగా కోలుకోవాలని 'అమ్మ ప్రేమ' ప్రార్థన - saidharmatej met road accident

సినీనటుడు సాయి ధర్మతేజ్​కు రోడ్డు ప్రమాదం జరగటం పట్ల విజయవాడలోని 'అమ్మప్రేమ' ఆదరణ సేవా సంస్థ నిర్వాహకులు, వృద్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Prayer for Saitej
సాయితేజ్ త్వరగా కోలుకోవాలని అమ్మ ప్రేమ ప్రార్థన

By

Published : Sep 11, 2021, 7:06 PM IST

సినీనటుడు సాయి ధర్మతేజ్​కు రోడ్డు ప్రమాదం జరగటం పట్ల విజయవాడలోని అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థ నిర్వాహకులు, వృద్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిందని తెలిసి నిర్ఝాంతపోయామన్నారు. గత ఏడాది డిసెంబర్​లోనే ఆయన ఈ సంస్థకు సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో కాస్త కుదుటపడ్డామని..ధర్మతేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతున్నామన్నారు. అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థ నిర్వాహకులు, వృద్ధులతో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి..

సాయితేజ్ త్వరగా కోలుకోవాలని అమ్మ ప్రేమ ప్రార్థన

ABOUT THE AUTHOR

...view details