ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్ ఆశయ సాధనకు.. రెండో సారి జై భీమ్ దీక్ష పూర్తి - ambedkar diksha lates news

కృష్ణా జిల్లాకు చెందిన సీతారామరాజు.. రెండో సారి చేపట్టిన జై భీమ్ దీక్షను విరమించారు. అంబేడ్కర్ ఆశయాలను అంతా పాటించాలన్న స్ఫూర్తి పంచడమే తన దీక్ష్య లక్ష్యమన్నారు.

Ambedkar jayanthi celebration in Krishna adst challapali
జై భీమ్​ దీక్ష చేసిన కృష్ణాజిల్లా వాసి

By

Published : Apr 14, 2020, 8:53 PM IST

బాబాసాహెబ్ డాక్డర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో.. అంబేడ్కర్ పురస్కార గ్రహీత సీతారామరాజు.. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేన్సర్ పేషంట్ అయిన కట్టారాణి అనే 70 సంవత్సరాల వృద్ధురాలికి 25 కేజీల బియ్యం, పచ్చడి, నగదును అందించారు. ఏప్రిల్ 1న ప్రారంభించిన జై భీమ్ దీక్షను విరమించారు. అంబేడ్కర్ ఆశయాలు అంతా పాటించాలని కోరుకుంటూ.. 14 రోజుల దీక్షను రెండోసారి పూర్తి చేసినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details