కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కృష్ణా నదిపై 2016లో నిర్మించిన ఉల్లిపాలెం-భవానీపురం వారధికి రాష్ట్ర ప్రభుత్వం తెదేపా సీనియర్ నేత దివంగత అంబటి బ్రాహ్మణయ్య వారధిగా నామకరణం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంబటి గతంలో మచిలీపట్నం ఎంపీగా, అవనిగడ్డ ఎమ్మెల్యేగా సేవలందించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణయ్య తనయుడు శ్రీహరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
ఉల్లిపాలెం-భవానీపురం వారధికి అంబటి బ్రాహ్మణయ్య పేరు - అంబటి బ్రాహ్మణయ్య వారధి
కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కృష్ణా నదిపై ఉన్న ఉల్లిపాలెం-భవానీపురం వారధికి తెదేపా సీనియర్ నేత దివంగత అంబటి బ్రాహ్మణయ్య వారధిగా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Ambati Brahminaya name for the Ullipalem-Bhavanipuram bridge