గుడివాడలో అమరావతి కోసం ఆందోళన - గుడివాడలో అమరావతి ఆందోళన
అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా గుడివాడలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతుగా గుడివాడ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరాయి. మూడు రాజధానుల అంశాన్ని వెనక్కి తీసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు.
గుడివాడలో అమరావతి ఆందోళన
.