అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఐకాస నాయకులను కృష్ణాజిల్లా నందిగామ పోలీసలు అరెస్ట్ చేశారు. ఆందోళనలు కొనసాగితే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ముందు జాగ్రత్తగా అరెస్ట్లు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.ఇదీ చదవండి:అమరావతి బయలుదేరిన ఐకాస నాయకుల అరెస్ట్అసెంబ్లీ ముట్టడికి విద్యార్థి నాయకుల విఫలయత్నం