ఇదీ చదవండి:
అమరావతి ఐకాస నాయకుడి అదృశ్యం - అమరావతి ఐకాస నాయకుడి అదృశ్యం
అమరావతి ఐకాస నాయకుడు వంశీకృష్ణ అదృశ్యం కలకలం రేపుతోంది. విజయవాడ పటమట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి వంశీకృష్ణను తీసుకెళ్లారని ఐకాస కన్వీనర్ తిరుపతి రావు చెప్పారు. వీలైనంత త్వరగా వంశీకృష్ణ ఆచూకీ కనుక్కోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అమరావతి ఐకాస నాయకుడి అదృశ్యం