ఇదీ చదవండి :
16వ రోజూ కొనసాగనున్న రాజధాని రైతన్నల ఆందోళనలు - అమరావతి రైతుల ధర్నా న్యూస్
అమరావతి అన్నదాతల ఆందోళనలు 16వ రోజుకు చేరాయి. రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఇవాళ కూడా రైతుల నిరసనలు కొనసాగనున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఇతర జిల్లాలో ఆందోళనలు చేపట్టనున్నాయి.
అమరావతి రైతన్నల ఆందోళనలు