ఇవీ చూడండి...
అమరావతి కోసం అలుపెరుగని పోరాటం..! - amaravathi capital issue latest news update
సీఎం జగన్ మాట తప్పినా... తాము మడము తిప్పేది లేదంటూ.. అమరావతి రైతుల పోరాటం కొనసాగిస్తున్నారు. మందడం, వెలగపూడిలో 42వ రోజు రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించేంతవరకూ తమ నిరసన ఆగదని స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందనే మండలిని రద్దు చేశారని రైతులు ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాయపూడి రైతులు జలదీక్ష చేస్తున్నారు.
రాజధానికై అలుపెరుగని పోరాటం