బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. కృష్ణా జిల్లాలో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు ఇచ్చారు. అన్ని డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, నూజివీడు, గుడివాడలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు...