ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొగమంచుతో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఎయిరిండియా ఫ్లైట్ - air india aeroplanes latest News

దిల్లీ నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన విమానం పొగమంచు కారణంగా గాల్లోనే చక్కర్లు కొడుతోంది. పొగమంచు కారణంగా ఆకాశంలోనే తిరుగుతోంది. ఫలితంగా దిల్లీ ప్రయాణికులకు సర్వీస్ ఆలస్యం కానుంది.

పొగమంచుతో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఏయిరిండియా ఫ్లైట్
పొగమంచుతో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఏయిరిండియా ఫ్లైట్

By

Published : Mar 30, 2021, 10:10 AM IST

గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం గాలిలోనే చక్కర్లు కొడుతోంది. ఉదయం 7.15 గంటలకు రావాల్సిన విమానం పొగమంచు కారణంగా గాల్లోనే తిరుగుతోంది. దిల్లీ నుంచి 78 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఫ్లైట్ రాక ఆలస్యమైంది. ఫలితంగా దిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఏయిర్​పోర్ట్​లో వేచి ఉన్న 173 మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details