ఉపాధి కోల్పోకుండా... ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ... ఔట్రీచ్ వర్కర్లు విజయవాడలోని ధర్నాచౌక్లో ఆందోళనకు దిగారు. తమను వాలంటీర్లుగా కొనసాగించాలని... ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్టు ఉద్యోగి సరళ తెలిపారు. హెచ్ఐవీ సోకిన గర్భిణీ స్త్రీల నుంచి వాళ్ల బిడ్డలకు వ్యాధి సోకకుండా తాము కృషి చేస్తున్నామని వివరించారు. హెచ్ఐవిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి... ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.
'మాకూ ఉద్యోగ భద్రత కల్పించాలి' - విజయవాడలో ఔట్రీచ్ వర్కర్లు ధర్నా
హెచ్ఐవీ సోకిన గర్భిణీ స్త్రీల నుంచి వాళ్ల బిడ్డలకు వ్యాధి సోకకుండా నిర్మూలిస్తున్న... ఔట్రీచ్ వర్కర్లుకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయవాడలోని ధర్నాచౌక్లో ఆందోళన చేశారు.
విజయవాడలో హెచ్ఐవీ ఔట్రీచ్ వర్కర్లు ధర్నా