కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లిలో పంట నష్ట పరిహార పంపిణీకి సంబంధించి జరిగిన అవకతవకలపై విచారణ జరిగింది. గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సంయుక్త సంచాలకులు మోహనరావు.. రైతులతో సమావేశమయ్యారు. పరిహారం పంపిణీ గురించి రైతులు అధికారికి వివరించారు.
పరిహారం పంపిణీ అవకతవకలపై వ్యవసాయాధికారుల విచారణ - Compensation Distribution news
పంట నష్టానికి అందించే పరిహార పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొణతాలపల్లి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో సమావేశమయ్యారు.
వ్యవసాయాధికారుల విచారణ