జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ బాధ్యతలు తీసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు నూతన కమిటీచే ప్రమాణం చేయించారు. యార్డ్ ఆవరణలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఛైర్మన్ గా పొదిలి పద్మావతి సహా కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.
జగ్గయ్యపేట మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణం - Agriculture Minister Kannababu latest comments
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీతో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించారు.
మంత్రి కన్నబాబు చేతులు మీదుగా నూతన మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం