కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నివర్ తుపానుతో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ క్రాపు లో నమోదైన ప్రతి పంటకు బీమా వర్తిస్తుందని, అధికారులు అన్ని వివరాలు నమోదు చేశారని ఆయన అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
'ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి పంటకు బీమా వర్తిస్తుంది' - krishna district latest news
కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ కమిషనర్ పర్యటించారు. తుపానుతో పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.
వ్యవసాయ శాఖ కమిషనర్ పర్యటన