3 రాజధానుల ప్రకటనపై పలు చోట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా నున్నలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధానిని మార్చటం సరికాదన్నారు. ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండకపోతే రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ముడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అని తెదేపా నేతలు నినాదాలు చేశారు.
'3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు' - agitation for capital amaravathi in nunna news
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ కృష్ణా జిల్లా నున్నలో స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు.
'అమరావతే రాష్ట్ర రాజధాని'