ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్ డౌన్ అతిక్రమిస్తే.. కేసులే' - corona cases in nuzivid

కృష్ణా జిల్లా నూజివీడులో అదనపు ఎస్పీ సత్తిబాబు పర్యటించారు. రెడ్​జోన్​ ఏరియాలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్​ సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

additional sp of krishna dst vists nuzivid  about corna virus actions
నూజివీడులో అదనపు ఎస్పీ పర్యటన

By

Published : Apr 23, 2020, 7:06 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో అడిషనల్ ఎస్పీ సత్తిబాబు పర్యటించారు. 5 రెడ్ జోన్ ఏరియాలు ఉన్నాయిని.. రెడ్ జోన్ ఏరియాల్లో లాక్ డౌన్ కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నూజివీడుకు సంబంధించి 3 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయిన్నారు. రంజాన్ సందర్భంగా మత పరమైన ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించారు. మత అధికారులు మసీదు లోపల ఇద్దరికే ప్రవేశం కల్పించాలన్నారు. లాక్​డౌన్​ను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చిరంచారు.

ABOUT THE AUTHOR

...view details