కృష్ణా జిల్లా గుడివాడలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం దిశ హంతకుల ఎన్కౌంటర్పై ఆమె స్పందించారు. దిశకు ఇప్పుడు న్యాయం జరిగిందని అభివర్ణించారు. ఆ నలుగురు నిందితులు శిక్షార్హులేనని పేర్కొన్నారు. మహిళల రక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా మహిళలపై అరాచకాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
గుడివాడలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి - actress anupama comments on disha accused encounter in gudivada
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గుడివాడలో పర్యటించారు. ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.
![గుడివాడలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి actress anupama comments on disha accused encounter in gudivada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5288281-569-5288281-1575625433019.jpg)
గుడివాడలో సందడి చేసిన నటి అనుపమ
Last Updated : Dec 6, 2019, 7:55 PM IST
TAGGED:
anupama pc