ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు' - తెలుగు భాష దినోత్సవం వార్తలు

"మిత్రమా.. మరిచిపోకు.. తెలుగును మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు. నువు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు బోసి నోటితో నువు పలికింది అమ్మ అనే కానీ మమ్మీ అని కాదు" -సాయి కుమార్‌ నటుడు

actor saikumar on telugu language iportance
నటుడు సాయికుమార్

By

Published : Aug 29, 2020, 7:35 PM IST

తెలుగుపై నటుడు సాయికుమార్ వీడియో

'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు' అంటూ తెలుగు భాష గొప్పతనం గురించి నటుడు సాయి కుమార్‌ తెలిపారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిడుగు వెంకటరామూర్తికి పాదాభివందనం చేస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తేజాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details