ఈ నెల 22న సినీ నటుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలో మెగాస్టార్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న థియేటర్ల సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. వారం రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించి జిల్లాలోని పలు థియేటర్లలో పనిచేసే సిబ్బందికి సరకులు అందిస్తామని అభిమాని శ్యాంప్రసాద్ తెలిపారు.
గన్నవరంలో సినీనటుడు చిరంజీవి జన్మదిన వేడుకలు - nandigama latest news
ఈ నెల 22న సినీ నటుడు చిరంజీవి జన్మదినం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో థియేటర్లలో పనిచేసే సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

గన్నవరంలో సినీనటుడు చిరంజీవి జన్మదిన వేడుకలు
ఇదీచదవండి.
ఉద్ధృతంగా మున్నేరు..లోతట్టు ప్రాంతాలు జలమయం
Last Updated : Aug 17, 2020, 7:47 PM IST