ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం చెప్పాలి: అచ్చెన్నాయుడు - అచ్చెన్నాయుడు తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్ ఆగడాలకు చెక్ పెట్టాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు
మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

By

Published : Jan 26, 2021, 1:55 PM IST

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

వైకాపా పాలనలో రాజ్యాంగ వ్యవస్థలోని నాలుగు మూల స్తంభాలను భ్రష్టు పట్టించారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అవహేళనకు గురయ్యారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details