గుంటూరు జీజీహెచ్‌కు మాజీమంత్రి అచ్చెన్నాయుడిని తరలించారు. జీజీహెచ్‌లోని మొదటి అంతస్తులో ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. బీపీ, పల్స్ రేట్ ఇతర ప్రాథమిక పరీక్షలను వైద్యులు నిర్వహించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అచ్చెన్నాయుడు నిన్న అరెస్టు కాగా.. విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
గుంటూరు జీజీహెచ్‌కు మాజీమంత్రి అచ్చెన్నాయుడు - గుంటూరు జీజీహెచ్‌కు అచ్చెన్నాయుడు తరలింపు
break achhi
Last Updated : Jun 13, 2020, 9:19 AM IST