ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్ణ భారత్ ట్రస్ట్​ను సందర్శించిన ఏఎన్​యూ ఉప కులపతి - ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్ డాక్టర్ విష్ణువర్ధనరెడ్డి వార్తలు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్​ను.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్ డాక్టర్ విష్ణువర్ధనరెడ్డి, ఎలీప్ ఇండియా కార్యదర్శి త్రిపురాంబ సందర్శించారు.

acharya nagarjuna university vice chancellor visits swarnabharati trust at krishna district
ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్​ను సందర్శించిన ఏఎన్​యూ వైస్ ఛాన్స్​లర్

By

Published : Mar 20, 2021, 6:25 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్​ను.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్ డాక్టర్ విష్ణువర్ధనరెడ్డి, ఎలీప్ ఇండియా కార్యదర్శి త్రిపురాంబ సందర్శించారు.

వ్యవసాయ అనుబంధ రంగాల్లో.. యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులతో వారు ముచ్చటించారు. సూచనలు, సలహాలు అందించారు. అనంతరం శిక్షకులకు ధ్రువపత్రాలు అందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details