కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో దీపావళి సంబరాల్లో విషాదం నెలకొంది. టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు రాజేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
దీపావళి సంబరాల్లో ప్రమాదం..ఒకరు మృతి - మృతుడు బీహార్‌కు చెందిన వ్యక్తి
దీపావళి సంబరాల్లో విషాదం నెలకొంది. టపాసులు కాలుస్తూ బాపులపాడు మండలం కొయ్యూరులో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దీపావళి సంబరాల్లో విషాదం