ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ దూసుకెళ్లి 92 గొర్రెలు మృతి - flock

లారీ డ్రైవర్​ నిర్లక్ష్యం 92 జీవాలను పొట్టనబెట్టుకుంది. చిల్లకల్లు వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ గొర్రెలు మృతి చెందాయి.

లారీ దూసుకెళ్లిన ఘటనలో 92 గొర్రెలు మృతి

By

Published : Aug 30, 2019, 7:21 PM IST

లారీ దూసుకెళ్లిన ఘటనలో 92 గొర్రెలు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేట వద్ద ఓ లారీ గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో92జీవాలు మృతి చెందాయి.తెలంగాణ రాష్ట్రం కోదాడ నుంచి చిల్లకల్లు సంతకు గొర్రెలను తీసుకొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details