కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి - గూడవల్లి మార్గమధ్యలోని ఏలూరు కాలువ వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలు - గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం
కృష్ణ జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి - గూడవల్లి మార్గంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం