ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ నగర శివారులో రోడ్డు ప్రమాదం ... ఒకరు మృతి - latest accident in Vijayawada city outs cuts

అతివేగం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది.కృష్ణాజిల్లా విజయవాడ నగర శివారులో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

accident in Vijayawada city outs cuts  one spot dead
విజయవాడ నగర శివర్లో రోడ్డు ప్రమాదం

By

Published : Apr 23, 2020, 6:38 PM IST

విజయవాడ నగర శివారు రామవరప్పాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు నుంచి వేగంగా వెళుతున్న కారు రోడ్డు దాటుతున్న వృద్దుడిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు రామవరప్పాడు ప్రాంతానికి చెందిన వంగూరు రాముగా గుర్తించారు. రామవరప్పాడు అంకమ్మ దేవాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ నగర శివారులో రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details