ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు - two
కృష్ణాజిల్లా నవాబుపేట జాతీయ రహదారిపై ప్రమాదం. ఇద్దరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదం, ఇద్దరికి తీవ్రగాయాలు
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు వెళ్తున్న ట్రాలీ ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.