ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేట మండలంలో రోడ్డుప్రమాదం... ఇద్దరికి గాయాలు - accidnet at jaggayapeta latest news

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

accident in krishna dst jaggayapeta two injured
accident in krishna dst jaggayapeta two injured

By

Published : May 19, 2020, 4:32 PM IST

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వారు పట్టణంలోని క్రిస్టియన్ పేటకి చెందిన వెంకట రత్నం, గోపీగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details