ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

accident: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు - కృష్ణా జిల్లా

accident: ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

accident
accident

By

Published : Dec 11, 2021, 7:32 PM IST

accident: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం సమీపంలో.. చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది.

ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:విశాఖ: దివీస్‌ పరిశ్రమలో పేలుడు.. నలుగురికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details