కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో నాగరాజు, గోపి అనే ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. మృతులు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు వాసులుగా గుర్తించారు.
ACCIDENT: అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు యువకులు మృతి - నందిగామ రోడ్డు ప్రమాదం వార్త
ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
![ACCIDENT: అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు యువకులు మృతి accident at nandigama krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12329366-794-12329366-1625189030617.jpg)
accident at nandigama krishna district