ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ దాడి - ACB RAID IN MUNICIPAL OFFICE AT KRISHAN DST

కృష్ణా జిల్లా నందిగామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనిశా అధికారులు వచ్చిన సమయంలో పంచాయతీ అధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. అధికారులంతా సమావేశాని​కి వెళ్లారంటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. మున్సిపల్ పరిధిలోని డోర్ నెంబర్లు తేడాలు ఉన్నాయని వచ్చిన సమాచారంతో విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులు వచ్చారు.

ACB RAID IN MUNICIPAL OFFICE AT KRISHAN DST
పంచాయతీ కార్యాలయంలో దాడికి దిగిన అనిశా

By

Published : Feb 20, 2020, 8:28 PM IST

నందిగామ పంచాయతీ కార్యాలయంలో అనిశా దాడులు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details