అవినీతి నిరోధక శాఖ అధికారులు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని వివిధ విభాగాల్లోని దస్త్రాలను పరిశీలిస్తున్నారు. సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మచిలీపట్నం నగరపాలక సంస్థలో అనిశా తనిఖీలు - మచిలీపట్నంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు
కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంపై అనిశా దాడులు నిర్వహించింది. వివిధ దస్త్రాలను పరిశీలిస్తూ.. వాటిపై ఆరా తీస్తున్నారు.
![మచిలీపట్నం నగరపాలక సంస్థలో అనిశా తనిఖీలు acb rides in machilipatnam municipal office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9329270-126-9329270-1603794802547.jpg)
దస్త్రాలను పరిశీలిస్తున్న అనిశా అధికారులు
TAGGED:
acb rides in machilipatnam