కృష్ణా జిల్లా పెడన మండలం దావాజీపాలెంలో నాటుసారా స్థావరాలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు. 180 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అబ్కారీ పోలీసుల దాడులు.. 180 లీటర్ల నాటుసారా స్వాధీనం - కృష్ణా జిల్లా క్రైం
కృష్ణా జిల్లా దావాజీపాలెంలో నాటుసారా తయారీ స్థావరాలపై అబ్కారీ పోలీసులు దాడులు నిర్వహించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటుసారా