ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్​పై నుంచి దూకి యువతి ఆత్మహత్య - ప్రకాశం బ్యారేజ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద... కృష్ణా నదిలో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో దూకి యువతి ఆత్మహత్య
author img

By

Published : Nov 8, 2019, 10:47 AM IST

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో దూకి యువతి ఆత్మహత్య

కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతదేహన్ని ఎన్​డీఆర్​ఫ్​ సిబ్బంది బయటకు వెలికితీశారు. ఆమె ఎవన్నదీ తేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details