ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరి వేసుకుని గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

ఉరి వేసుకుని గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండల పరిధిలో జరిగింది.

a village volunteer
a village volunteer

By

Published : Jul 5, 2020, 7:59 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురంలో గ్రామవాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కనకపూడి మమతగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details