కృష్ణా జిల్లా మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ కోసం తోపులాట జరిగింది. వంద మందికి సరిపడా వ్యాక్సిన్ ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొవటంతో తోపులాట జరిగింది. వైద్య సిబ్బంది వారిని అదుపు చేయటానికి యత్నించారు.
మొవ్వలో ఆరోగ్యకేంద్రానికి భారీగా తరలివచ్చిన ప్రజలు.. ఉద్రిక్తత - మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాజా వార్తలు
కృష్ణా జిల్లా మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తోపులాట జరిగింది. వ్యాక్సినేషన్ కోసం ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో ఈ ఘటన జరిగింది.
మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం