ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనకదుర్గ పైవంతెన మీద రోడ్డు ప్రమాదం - తాజాగా విజయవాడలో రోడ్డు ప్రమాదం

విజయవాడలోని కనకదుర్గ, పై వంతెన మీద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.

two-wheeler-collided-with-another-motorcycle
కనకదుర్గ, పై వంతెన మీద రోడ్డు ప్రమాదం

By

Published : Oct 23, 2020, 10:22 AM IST

Updated : Oct 23, 2020, 10:32 AM IST

విజయవాడలోని కనకదుర్గ పై వంతెనపై ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఓ ద్విచక్రవాహనాన్ని , మరో ద్విచక్రవాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ఒకరికి గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Oct 23, 2020, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details