ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టు తొర్రలో కొండచిలువ గుడ్లు.. బయటకు వచ్చిన పిల్లలు! - Python eggs in tree bark in Pottipadu village

ఓ భారీ వృక్షం తొర్రలో కొండచిలువ గుడ్లు పెట్టింది. గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి.

Python eggs in tree bark
చెట్టు తొర్రలో కొండచిలువ గుడ్లు

By

Published : Jun 24, 2021, 6:01 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో కొండచిలువ గుడ్లు కలకలం రేపాయి. స్థానిక ఏలూరు కాలువ వంతెన సమీపంలోని భారీ వృక్షం తొర్రలో.. కొండచిలువ గుడ్లు పెట్టిని విషయాన్ని కొందరు గ్రామస్తులు గుర్తించారు.

ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చెట్టు దగ్గరికి వెళ్లిన అటవీశాఖ అధికారులు.. తొర్రలో నుంచి గుడ్లను బయటకుతీశారు. కొన్నింటిలో నుంచి కొండచిలువ పిల్లలు బయటకు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details