ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి గల్లంతు.. - krishna district

తన ఆటోని శుభ్రపరచుకుందాం అనుకున్నాడు. చక్కగా కడుగుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయాడు.. అతని కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు.

కాలువలో పడి వ్యక్తి గల్లంతు

By

Published : Aug 25, 2019, 10:37 PM IST

కాలువలో పడి వ్యక్తి గల్లంతు

కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మర్రివాడలో విషాదం చోటు చేసుకుంది. మంటాడరెడ్డి పాలెంకు చెందిన కొయ్య పవన్​కుమార్ పుల్లేటు కాలువలో ఆటో కడుగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపొయాడు. గల్లంతైన పవన్ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. దొరికితే బాగుండు అనుకుంటూ ఊరువాడ వెతుకుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details